KMM: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై దాడి చేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు.
తెలంగాణ
సబితా ఇంద్రారెడ్డిపై దాడి చేయడం దుర్మార్గం: మాజీ MLA


