హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: టెన్షన్.. ఫామ్ హౌస్‌కు కేటీఆర్, హరీష్ రావు

సిద్ధిపేట జిల్లా దామరకుంట వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముట్టడికి తరలి వస్తున్న కాంగ్రెస్ నాయకులను BRS కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుల కార్లపై రాళ్లు విసిరారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మరోవైపు ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ అసెంబ్లీ నుంచి నేరుగా ఫామ్ హౌస్‌కు బయలుదేరి వెళ్లారు.