హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సర్పంచ్‌ను పరామర్శించిన ఎర్రబెల్లి

JN: పాలకుర్తి మండలం పెద్దతండా (B) గ్రామ మాజీ సర్పంచ్ జరుపుల మోజీ–బాలునాయక్ గుండె సంబంధిత అనారోగ్యంతో KIMS ఆసుపత్రిలో చేరి హార్ట్ ఆపరేషన్ జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రత్యేక చొరవ తీసుకుని అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టారు. ఆపరేషన్ అనంతరం ఈరోజు KIMS ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు.