NRPT: తాహాసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన వారితో సమస్యలను ఆరా తీశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. మండల కాంప్లెక్స్ కార్యాలయంలో అపరిశుభ్రత చోటు చేసుకోవడంపై అసానం వ్యక్తం చేశారు. తాహాసీల్దార్ రామకోటి, ఎంపీడీవో పృథ్వీరాజ్, డిటి బీబీ హస్ర ఉన్నారు.
తెలంగాణ
తాహాసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్


