హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్షరాస్యతతోనే సమాజ అభివృద్ధి'

WNP: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ పాల్గొని ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని, చదువుకు దూరంగా ఉన్న వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో విద్యార్థులు ప్లకార్డులు, నినాదాలతో పాల్గొన్నారు. డీఈవో యాదయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.