SRD: కంగ్టి మండలం ఎడ్ల రాగడి తండాలో నిర్మించ తలపెట్టిన గ్రామపంచాయతీ నూతన భవనం అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచాయి. తండాలకు జీపీగా ప్రత్యేక హోదా కల్పించి సొంత భవనాలు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ. 20 లక్షలు నిధులు మంజూరు చేసింది. అయితే పునాదులు, స్లాబ్ పనులు చేశారు. అయితే మిగిలిన పనులకు నిధులు లేక పనులు ఆగినట్లు స్థానికులు తెలిపారు.
తెలంగాణ
నిధులు లేక నిలిచిన జీపీ భవనం


