KNR: గుండారం ఫామ్‌హౌస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇవాళ పోలీసుల హౌస్ అరెస్టు నుంచి తప్పించుకుని మానకొండూరులోని జీవీ రామకృష్ణారావు ఇంటికి చేరుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వ తీరును నిరసించేందుకు కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: హౌస్ అరెస్టు నుంచి తప్పించుకున్న రసమయి


