ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆహారంలో తగిన మార్పులు చేసుకోవాలి. పచ్చి బొప్పాయి, తెల్ల నువ్వులు, మునగ, నానబెట్టిన అంజీరా, చియా గింజలు, మెంతులు తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గి, నొప్పులు, వాపుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యం
ఇవి తింటే.. ఆర్థరైటిస్ పరార్!


