చాలా మంది బరువు తగ్గాలని అన్నం పూర్తిగా మానేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిని ఆపేస్తే శక్తి తగ్గి నీరసం వస్తుంది. బరువు తగ్గడానికి అన్నం మానేయక్కర్లేదు. మోతాదు తగ్గించి, కూరగాయలు, పీచు పదార్థాలు ఎక్కువ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
బరువు తగ్గేందుకు అన్నం పూర్తిగా మానేస్తున్నారా..?


