హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బొప్పాయిని తెగ లాగించేస్తున్నారా?

బొప్పాయి పండును ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పూర్తిగా దూరం పెట్టాలి. గర్భిణులు పచ్చి బొప్పాయిని లేదా ఉడికించిన బొప్పాయిని అస్సలు తీసుకోకూడదు. కామెర్లతో బాధపడేవారు పూర్తిగా నివారించాలి. పాపైన్, బేటా-కెరోటిన్ వంటివి కామెర్ల సమస్యను మరింత పెంచుతాయి. గుండె జబ్బులు రాకుండా ముందుజాగ్రత్తగా బొప్పాయిని తీసుకోవడం మంచిదే కానీ, గుండె సమస్యలు ఉన్నవారు మాత్రం తినకపోవడమే మంచిది.