గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో మెటబాలిజంను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగడం ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో, క్యాన్సర్ కారక కణాలను అడ్డుకోవడంలో తోడ్పడుతుంది.
ఆరోగ్యం
బరువు తగ్గాలనుకుంటున్నారా..?


