హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నలభైల్లో కూడా సులువుగా బరువు తగ్గొచ్చు!

40 ఏళ్లు దాటిన మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. దీనిని తగ్గించడానికి ప్రొటీన్ రిచ్ డైట్ తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయాలి. ప్రశాంతమైన నిద్ర ఒత్తిడిని తగ్గించి హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. అలాగే క్రమంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.