ఉదయం లేచిన వెంటనే కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే రోజంతా ఉత్సాహంగా, సంతోషంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకటి, రెండు గ్లాసుల నీరు తాగడం, 15-20 నిమిషాలు వ్యాయామం చేయడం, తొలి 30 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండటం, పోషకాహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం, ఆ రోజు పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం వంటి అలవాట్లు మానసిక ప్రశాంతత, ఏకాగ్రతకు తోడ్పడతాయి.
ఆరోగ్యం
ఈ పనులు చేస్తే రోజంతా ఫుల్‌హ్యాపీ


