బకాసనం అనేది శరీర బరువును చేతులపై బ్యాలెన్స్ చేసే యోగాసనం. శరీరం మొత్తం బరువును చేతులపైనే మోపడం వల్ల మణికట్టు, ముంజేతులు, భుజాలు, ట్రైసెప్స్ కండరాలు బలంగా తయారవుతాయి. గాల్లో బ్యాలెన్స్ చేయడానికి పొత్తికడుపు కండరాలను గట్టిగా బిగించాల్సి వస్తుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ భంగిమ గుండె, ఛాతీ కండరాలను ఉత్తేజపరిచి, శరీరమంతటా రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది.
ఆరోగ్యం
బకాసనం వల్ల కలిగే ఉపయోగాలు


