పైనాపిల్‌లో విటమిన్-C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని 'బ్రోమెలైన్' అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. హృదయ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.
ఆరోగ్యం
పైనాపిల్‌తో ఆరోగ్య ప్రయోజనాలు


