జుట్టు విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. తలస్నానం చేశాక డ్రయర్స్ వాడడం, టవల్‌తో గట్టిగా రుద్దడం, తడిగా ఉన్నప్పుడే దువ్వడం చేయకండి. ఇది జుట్టును పొడిబారిపోయేలా చేసి, కుదుళ్లు బలహీనపడి ఊడిపోవడానికి దారితీస్తుంది. అలాగే హెయిర్ స్ప్రేలను నేరుగా తలపై కొట్టకుండా, చేతిలో వేసుకుని అద్దుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
జుట్టు విషయంలో.. ఈ జాగ్రత్తలు!


