సాయంత్రం వేళ ఆకలిగా అనిపించి వేయించిన స్నాక్స్ లేదా జంక్ ఫుడ్ తింటున్నారా? ఇది ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల బరువు పెరగడంతో పాటు జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే నూనె పదార్థాలకు బదులుగా ఉడికించిన శనగలు, మఖానా, డ్రై ఫ్రూట్స్ లేదా మొలకెత్తిన గింజలను తీసుకోవాలి. ఇవి రుచితో పాటు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.
ఆరోగ్యం
సాయంత్రం స్నాక్స్ తింటున్నారా..?


