హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డుపాలైన టమాట.. రైతు కష్టానికి దక్కని ధర!

NDL: డోన్‌లో టమాట రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఓ రైతు టమాట దిగుబడిని జాతీయ రహదారి పక్కన పారబోసి వెళ్లిపోయాడు. మార్కెట్లో కిలో రూ.6-8 మాత్రమే పలుకుతున్నా.. వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు.