హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కర్నూలు ప్రజలకు TG భరత్ కీలక సూచనలు

కర్నూలు జిల్లాలోని కాలువలు, సుంకేసులలో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయని.. పెద్ద విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బందులు పడుతారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 2 లేదా 3 అడుగుల మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని కోరారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.