CTR: పుత్తూరు పట్టణం బజారు వీధిలో ఈ నెల 9న నిర్వహించనున్న శ్రీ గంగమ్మ జాతర మహోత్సవానికి మాజీ మంత్రి రోజాను జాతర కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. నగరిలోని మాజీ మంత్రి రోజా నివాసానికి చేరుకుని, జాతర మహోత్సవ ఆహ్వానపత్రికను ఆమెకు అందజేశారు. జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జాతరకు మాజీ మంత్రి రోజాకు ఆహ్వానం


