GDWL: గద్వాల ఐడీఓసీలో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఘనంగా సన్మానించారు. విద్యారంగ ప్రగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సాంకేతికతతో బోధన సాగించాలని వారు పిలుపునిచ్చారు. 40 వేల మంది విద్యార్థులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు.
తెలంగాణ
గద్వాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం


