MDCL: ఈసీఐఎల్‌లో “తాటి బెల్లం కాఫీ – ఆరోగ్యానికి ఆరంభం” పేరుతో ఏర్పాటు చేసిన కొత్త కాఫీ కేంద్రాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే సహజసిద్ధమైన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. కొత్త వ్యాపారాలతో యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు.
తెలంగాణ
తాటి బెల్లం కాఫీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


