హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన కూడా ఛైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన MLA

WGL: కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) నూతన ఛైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి శనివారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని సూచించారు.