BDK: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పినపాక మండలం ఈ బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారి తరగతులకు బోధించారు. ఉపాధ్యాయులుగా పనిచేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా బోధనలోని బాధ్యతను అర్థం చేసుకున్నామని విద్యార్థులు తమ అనుభవాలను వివరించారు.
తెలంగాణ
VIDEO: ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు.. ఆనందం వ్యక్తం!


