హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉపాధ్యాయులు రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి'

WGL: ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. జిల్లా స్థాయి గురుపూజోత్సవంలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. అంకితభావంతో పనిచేసి సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు.