PDPL: ధర్మారం మండలంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఐదుగురు ఈరోజు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసా పత్రాలు స్వీకరించారు. నంది మేడారం (ZPHS) - వీ.రజిత, TGSWRS - పీ.మాధవి, TGSWRS (మల్లాపూర్) - జూనియర్ లెక్చరర్ సాగరిక, కిలా వనపర్తి - టీ.స్వప్న, రచ్చపల్లి - సంపత్ అవార్డులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ప్రభాకర్ వారిని అభినందించారు.
తెలంగాణ
ఐదుగురికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు


