హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: కల్లూరు మండలం పెద్ద కోరుకొండి సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనుల కారణంగా ఇవాళ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. కావున వినియోగదారులు విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని వారు కోరారు.