BHPL: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి సందర్భంగా రేగొండ మండలం లింగాలలోని MJP విద్యాలయంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ షేర్ NGO జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ తిరుపతి బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాల కార్మికులు, బాలికల అపహరణ నిర్మూలన, బాలికల అభ్యున్నతిపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు


