హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి'

PDPL: తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితులలాగా వ్యవహరించాలని చైల్డ్ సైకాలజిస్ట్ రజనీ వసుప్రద సూచించారు. శనివారం ఆమె రచ్చపల్లి పాఠశాలలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, అధిగమించే మార్గాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. రోజు 10 నిమిషాలు పిల్లలతో మాట్లాడాలని తెలిపారు. ప్రతి విషయాన్ని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పేలా ప్రేమగా మాట్లాడాలని ఆమె పేర్కొన్నారు.