WGL: కుడా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి ప్రభాకర్ దంపతులను వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ నగరాభివృద్ధికి ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
కుడా ఛైర్‌పర్సన్ సుధారాణికి MLA శుభాకాంక్షలు


