ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించారు. అన్ మ్యాపింగ్ ఓటర్లకు జారీచేసిన నోటీసులపై ఆయా పార్టీల నేతలతో జిల్లా కలెక్టర్ చర్చించారు. SIR ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు.
తెలంగాణ
అఖిలపక్ష పార్టీలతో జిల్లా కలెక్టర్ సమావేశం


