హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

భోజనం తర్వాత పండ్లు తింటున్నారా..?

భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మందగించి, పోషకాలు సరిగ్గా అందవు. పండ్లు త్వరగా అరిగిపోతాయి, కానీ భోజనంతో కలిపినప్పుడు అవి పొట్టలో నిలిచిపోయి అజీర్ణం, గ్యాస్ సమస్యలకు దారితీస్తాయి. అందుకే పండ్లను భోజనానికి ఒక గంట ముందు లేదా రెండు గంటల తర్వాత తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.