NRPT: కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల విఫల పాలనను నిరసిస్తూ నర్వ మండల కేంద్రంలో నిర్వహించనున్న ర్యాలీ, ధర్నా కార్యక్రమానికి రాంపూర్ గ్రామ గులాబీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
తెలంగాణ
BRS ధర్నాకు తరలిన గులాబీ దళం


