హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి'

KMM: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ రామకృష్ణ అన్నారు. శనివారం సత్తుపల్లి న్యూ బస్టాండ్ ఆటో అడ్డా వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు ఆటో కార్మికులకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.