MHBD: అంగన్వాడీ ఉద్యోగాల పేరుతో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా సంక్షేమ శాఖ అధికారి శిరీష సూచించారు. జిల్లాలో 101 టీచర్ పోస్టులకు 2,172 మంది, 130 ఆయా పోస్టులకు 891 మంది దరఖాస్తు చేసుకున్నారనన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వొద్దని, మెరిట్, స్థానికత ఆధారంగా పోస్టులు భర్తీచేస్తామని తెలిపారు. ఈనెల 7నుంచి 19వరకు మండలాల వారిగా వెరిఫికేషన్ ఉంటుంది.
తెలంగాణ
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: జిల్లా అధికారి


