SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానాన్ని ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శనివారం అరసవల్లి ఆలయ నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేద పండితులు సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన సభ్యులకు MLA శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచస్థాయి క్షేత్రంగా అరసవల్లిని అభివృద్ధి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రపంచస్థాయి క్షేత్రంగా అరసవల్లి అభివృద్ధి: ఎమ్మెల్యే


