హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి'

BPT: అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చింతలపూడి అశోక్‌కుమార్ అధికారులను కోరారు. శనివారం స్థానికులతో కలసి వివిధ వార్డుల్లో పర్యటించిన ఆయన, డ్రెయిన్లలో నిలిచిన మురుగునీటిని పరిశీలించారు. దోమల నివారణకు పట్టణంలో ముమ్మరంగా ఫాగింగ్ చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.