బరువు తక్కువగా ఉన్న పిల్లల కోసం తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బలవంతంగా తినిపించొద్దు, ఇష్టమైన ఆహార ప్రణాళిక వేయాలి. భోజనం చేసేటప్పుడు టీవీ, ఫోన్లకు దూరంగా ఉంచాలి. పోషకాలున్న పండ్లు, కూరగాయలు రోజూ ఆహారంలో చేర్చాలి. వయసుకు తగిన బరువును ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ఆరోగ్య సమస్యలుంటే వైద్యుల వద్ద పరీక్షలు చేయించాలి.
ఆరోగ్యం
పిల్లలు తగినంత బరువు లేకపోతే..!


