హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఎక్కువగా నవ్వకండి.. మంచిదికాదు!

బ్రేక్‌ఫాస్ట్/భోజనం చేసేటప్పుడు ఎక్కువగా నవ్వడం లేదా మాట్లాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల నోటి ద్వారా గాలి కడుపులోకి వెళ్లి 'ఏరోఫేజియా'(Aerophagia) అనే సమస్య వస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరంగా అనిపించడం, తరచుగా తేపులు రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే తినేటప్పుడు మౌనంగా ఉండాలని పెద్దలు చెబుతారు. భోజనం ప్రశాంతంగా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు.