SRCL: వేములవాడ గ్రామీణ మండలం నూకలమర్రిలో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలోని ఆట పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జారుడు బల్లలు, ఊయలలు విరిగిపోగా, పరిసరాలు కాలువలు, పిచ్చిమొక్కలతో అధ్వానంగా మారాయి. నిర్వహణ లేకపోవడంతో పిల్లలు ఆడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఆట పరికరాలను పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
నిర్వహణ లేక కాలువలో జారుడు బల్ల


