హైదరాబాద్: 28°C
తెలంగాణ

దామరగిద్దలో 9 మంది ఉత్తమ ఉపాధ్యాయులు

NRPT: దామరగిద్ద మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 9 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. సీతారాములు, జానకిరాములు, తిప్పన్న, ఉస్సేనప్ప, శంభులింగం, అంజయ్య, రామకృష్ణ, సౌజన్య, రమేష్‌లు విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు క్రమశిక్షణ పెంపొందించడంలో చేసిన సేవలకు ఈ గుర్తింపు పొందారు. ఎంఈఓ సురేష్ అభినందించారు.