హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేటీఆర్ మెప్పు కోసం బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు

MNCL: చెన్నూర్ MLA, మంత్రి వివేక్ వెంకటస్వామిపై, కేటీఆర్ మెప్పు కోసం బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. శనివారం మాట్లాడుతూ.. ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా తన వైఖరిని మార్చుకోకుండా నిరాశతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. గత అనుభవాలను ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.