హైదరాబాద్: 28°C
తెలంగాణ

MMC కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన

MDCL: ఉప్పల్ సర్కిల్ పరిధిలోని దేవేందర్ నగర్, సరస్వతి నగర్‌లలో నాలా, రోడ్ల అభివృద్ధి పనులపై ఎంఎంసీ కమిషనర్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. పూడికతీత, మొక్కల తొలగింపు, ఆక్రమణలపై చర్యలు, నాలా ఫెన్సింగ్ పనులను సకాలంలో పూర్తి చేసి, నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆయన ఆదేశించారు.