అన్నమయ్య: ‘ప్రజా చేరువ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాయచోటికి విచ్చేసిన రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌లకు ఘన స్వాగతం లభించింది. స్టేట్ గెస్ట్‌హౌస్ వద్ద అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు బహుకరించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ‘ప్రజా చేరువ’ కార్యక్రమం


