హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

HYD: సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 గంటలుగా నిరీక్షిస్తున్న పేద రోగులకు ‘ఓపిక లేదు, వెళ్లిపోండి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం ఆశ్చర్యం కలిగించింది. సేవలు అందించే ఓపిక లేనప్పుడు ఆసుపత్రిలో ఎందుకు పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.