హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాలిటెక్నిక్ విద్యార్థినులకు కేటీఆర్ మద్దతు

HYD: సికింద్రాబాద్ సంగీత్ జంక్షన్ వద్ద జీవో 97 రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థినులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తీ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జీవో 97 రద్దు అయ్యేలా అసెంబ్లీ వేదికగా పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన పోరాడుతామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు.