ADB: ఉట్నూర్ మండలం శ్యామ్ నాయక్ తండాకు చెందిన ఉపాధ్యా యుడు రాజ్కుమార్ తాండ్రబాబాపూర్ ఎంపీయూపీఎస్ పాఠశాల రూపురేఖలను మార్చేశారు. 2024లో ఆయన చేరేనాటికి 17 మంది ఉన్న విద్యార్థుల సంఖ్యను, ఇంటింటికీ తిరుగుతూ.. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి 152కి పెంచారు.
తెలంగాణ
విద్యార్థులకు రూపురేఖలను మార్చేసిన ఉపాధ్యాయుడు


