ఒత్తిడి, నిద్రలేమి, డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి సర్వసాధారణం. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది. డీహైడ్రేషన్ ప్రధాన కారణం కాబట్టి తగినన్ని నీరు త్రాగాలి. ప్రశాంతమైన నిద్ర ఒత్తిడిని తగ్గిస్తుంది. కప్పు అల్లం లేదా గ్రీన్ టీ తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. తలనొప్పి ఎక్కువగా ఉంటే విశ్రాంతి తీసుకుని డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.
ఆరోగ్యం
తలనొప్పి వస్తోందా..?


