సాయంత్రం నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శారీరక దృఢత్వాన్ని పెంచడంతో పాటు రోజంతా పడిన మానసిక ఒత్తిడిని, అలసటను ఇట్టే తగ్గిస్తుంది. రాత్రి సమయంలో గాఢమైన నిద్ర పట్టేలా సహాయపడుతుంది. భోజనం తర్వాత తేలికపాటి నడక జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే అతిగా కాకుండా పరిమితంగా నడవడం ఉత్తమం.
ఆరోగ్యం
సాయంత్రం నడక మంచిదేనా..?


