ONGC కొత్త సీఎండీ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. ప్రస్తుత ఛైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ పదవీకాలం DEC 2026 నాటికి ముగియనుండటంతో, ఆయన వారసుడి కోసం ఏడుగురు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశారు. వీరిని రెండో రౌండ్ ఇంటర్వ్యూలకు సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ఈ వారం ఆహ్వానించనుంది. మొత్తం 18 దరఖాస్తులను పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు.
వ్యాపారం
ONGC ఛైర్మన్ రేసులో ఏడుగురు అభ్యర్థులు


